విశాఖ పోలీసుల అదుపులో నకిలీ ఐఏఎస్

విశాఖ పోలీసుల అదుపులో నకిలీ ఐఏఎస్
x
విశాఖ పోలీసుల అదుపులో నకిలీ ఐఏఎస్
Highlights

విశాఖలో నకిలీ ఐఏఎస్ అధికారి పోలీసులకు చిక్కాడు. భూమి సమస్యలు పరిష్కరిస్తానంటూ అమాయకుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. శ్రీకాకుళం జిల్లా...

విశాఖలో నకిలీ ఐఏఎస్ అధికారి పోలీసులకు చిక్కాడు. భూమి సమస్యలు పరిష్కరిస్తానంటూ అమాయకుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంకు చెందిన గెదేల అనిల్ కుమార్ విశాఖ కంచరపాలెంలో నివాసం ఉంటున్నాడు. అసిస్టెంట్ కలెక్టర్ గా ఫేక్ ఫ్రొఫైల్ క్రియట్ చేసి అమాయకులకు వల వేస్తున్నాడు. అనుమానం వచ్చిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు అనిల్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories