GVMC Mayor: జీవీఎంసీ మేయర్‌ అభ్యర్థిపై సర్వత్రా ఉత్కంఠ

Suspense on GVMC Mayor Candidate
x
జీవేఎంసీ (ఫైల్ ఫోటో)
Highlights

Guntur Mayor: 98 డివిజన్లలో 58 డివిజన్లు కైవసం చేసుకున్న ఫ్యాన్‌ పార్టీ * మేయర్‌ పదవిపై మొదలైన చర్చ

Guntur Mayor: జీవీఎంసీలో వైసీపీ జెండా ఎగిరింది. మొత్తం 98 డివిజన్లలో వైసీపీ 58 డివిజన్లు సాధించి కార్పొరేషన్​ను కైవసం చేసుకుంది. దీంతో మేయర్‌ పదవి ఎవరికి దక్కుతుందనే చర్చ అప్పుడే పార్టీలో మొదలైంది. మేయర్‌ పదవి బీసీ జనరల్‌కు రిజర్వు కావడంతో ఆ కేటగిరీకి చెందిన పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌ రేస్ లో ఉన్నారు. మరోవైపు ఉన్నత విద్యావంతురాలైన మహిళను కూర్చోబెట్టాలనే యోచనలో వైసీపీ అధిష్ఠానం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories