Avinash Reddy: సుప్రీంకోర్టులో ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరణ.. హైకోర్టుకు కీలక ఆదేశాలు..

Supreme Court Key Comments On Avinash Reddy Bail Petition
x

Avinash Reddy: సుప్రీంకోర్టులో ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరణ.. హైకోర్టుకు కీలక ఆదేశాలు..

Highlights

Avinash Reddy: హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌కు వెళ్లాలని సూచించిన సుప్రీంకోర్టు

Avinash Reddy: ఎంపీ అవినాష్‌రెడ్డి పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌కు వెళ్లాలని ఎంపీ అవినాష్‌కు సూచించింది సుప్రీంకోర్టు. ఈనెల 25న విచారించి ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారించాలనే హక్కు పిటిషనర్‌కు ఉందని తెలిపింది ధర్మాసనం. అయితే సీబీఐ అరెస్ట్‌ చేయకుండా రక్షణ ఇవ్వాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories