టీడీపీ, ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ!

టీడీపీ, ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ!
x
Highlights

టీడీపీకి, ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో అక్రమంగా టీడీపీ కార్యాలయాన్ని నిర్మించారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

టీడీపీకి, ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో అక్రమంగా టీడీపీ కార్యాలయాన్ని నిర్మించారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఆర్టీఏ చట్టం నిబంధనలను ఉల్లంఘించి, భూకేటాయింపులు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ నారీమన్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. ఏపీ ప్రభుత్వవానికి, టీడీపీకి నోటీసులు జారీ చేసింది. దీనిపై మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. గతంలో ఇదే పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టేయడం గమనార్హం.

Show Full Article
Print Article
Next Story
More Stories