ఉర్దూ పాఠశాలలో ప్రిన్సిపాల్ ఆనంద్‌బాబు రాసలీలలు.. వీడియో తీసిన విద్యార్థులు

* వీడియో తీసిన విద్యార్థులను చితకొట్టిన ప్రిన్సిపాల్.. కృష్ణాజిల్లా మచిలీపట్నం ఉర్దూ పాఠశాలలో ఘటన

R Tripura Malini
Published on: 17 Dec 2022 1:56 PM IST
Students Of Urdu School Took A Video Of Principal Getting Cozy With A Woman
X

ఉర్దూ పాఠశాలలో ప్రిన్సిపాల్ ఆనంద్‌బాబు రాసలీలలు.. వీడియో తీసిన విద్యార్థులు

Krishna District: స్కూల్లో పాఠాలు చెప్పాల్సిన ప్రిన్సిపాల్ కామాంధుడి అవతారం ఎత్తారు. ఏకంగా స్కూల్లోనే రాసలీలలు నడిపించాడు. ఈ తతంగాన్నంత స్కూల్లో ఉన్న విద్యార్థులు వీడియో తీసిన ఘటన కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం ఉర్దూ పాఠశాలలో చోటు చేసుకుంది. స్కూల్లో పిల్లలలకు పాఠాలు చెప్పాల్సిన ప్రిన్సిపల్ ఆనంద్ బాబు పుస్తకాలను పక్కనపడేసి రాసలీలలకు తెరలేపాడు. ఇది గ్రహించిన విద్యార్థులు సీక్రెట్‌గా ప్రిన్సిపల్ రాసలీలల బాగోతాన్ని వీడియో తీశారు. అయితే వీడియో తీసిన విద్యార్థులను ప్రిన్సిపల్ చితకబాదాడు. విషయం పోలీస్‌స్టేషన్‌దాకా వెళ్లడంతో స్కూల్లో రాసలీలలు నడిపిన ప్రిన్సిపల్‌కు చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story