కేంద్రంపై వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతం రెడ్డి ఫైర్

State President of the YCP Trade Union Gautham Reddy, Fired at the Center
x

కేంద్రంపై వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతం రెడ్డి ఫైర్

Highlights

Goutham Reddy: విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటాం

Goutham Reddy: కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతం రెడ్డి మండిపడ్డారు. ఏపీలో ప్రతిపక్షాలకు మతి లేదని ధ్వజమెత్తారు. స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీకి చిత్తశుద్ధి ఉందని స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లో విశాఖ స్టీల్ ఫ్లాంట్‌ను ప్రైవేటీకరణ కానివ్వమని, కేంద్ర ప్రభుత్వం దౌర్జన్యంగా వస్తే అడుగు కూడా పెట్టనివ్వమని హెచ్చరిస్తున్నారు వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతం రెడ్డి.


Show Full Article
Print Article
Next Story
More Stories