TTD: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్ విడుదల

Srivari Annual Brahmotsavam Poster Release
x

TTD: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్ విడుదల

Highlights

TTD: పోస్టర్‌ను విడుదల చేసిన టీటీడీ ఛైర్మన్‌, ఈవో

TTD: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్‌ను టీటీడీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఆలయం వద్ద ఆవిష్కరించారు. బ్రహ్మోత్సవాల సమయంలో తొమ్మిది రోజుల పాటు సిపారస్సు లేఖలు స్వీకరించబోమని కరుణాకర్‌రెడ్డి తెలిపారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. బ్రహ్మోత్సవాలు సందర్భంగా సెప్టెంబర్ 18న రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలను సీఎం జగన్ సమర్పిస్తారని భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories