శ్రీశైలంలో మరో వివాదం.. మొత్తం 14 మంది..

శ్రీశైలంలో మరో వివాదం.. మొత్తం 14 మంది..
x
Highlights

శ్రీశైలంలో మరో వివాదం నెలకొంది. శ్రీశైలం దేవస్థానంలో మొత్తం 14 మంది అన్యమత ఉద్యోగులు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. వీరిలో ముగ్గురు శాశ్వత ఉద్యోగులు...

శ్రీశైలంలో మరో వివాదం నెలకొంది. శ్రీశైలం దేవస్థానంలో మొత్తం 14 మంది అన్యమత ఉద్యోగులు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. వీరిలో ముగ్గురు శాశ్వత ఉద్యోగులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అన్యమత ఉద్యోగుల జాబితాను తయారు చేశారు అధికారులు. త్వరలో ఈ జాబితాను ఏపీ ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఈ నివేదిక అందగానే దీనిపై కమిటీని నియమించే అవకాశం ఉందని సమాచారం. కమిటీ విచారణలో వీరు అన్యమత ప్రచారం చేస్తున్నట్టు రుజువైతే వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories