Top
logo

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

Srisailam Dam 10 Gates Lifted Due to Heavy Water inflow
X
శ్రీశైలం డ్యామ్ 10 గేట్లు ఎట్టి దిగువకు నీటి విడుదల (ఫైల్ ఇమేజ్)
Highlights

Srisailam: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం

Srisailam: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకావం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో. మరో వారం రోజుల పాటు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగే పరిస్థితి ఉందని అధికారులు చెబుతున్నారు.


Web TitleSrisailam Dam 10 Gates Lifted Due to Heavy Water inflow
Next Story