బ్రిక్స్ ఇంటి నుండి తిరుపతి యూనివర్సిటీల నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం

బ్రిక్స్ ఇంటి నుండి తిరుపతి యూనివర్సిటీల నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం
x
Highlights

గుంతకల్ కు చెందిన నకిలీ యూనివర్సిటీ సర్టిఫికెట్లు తయారుచేసే నిందితుడు బ్రిక్స్ ను తాడిపత్రి డిజైన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

తాడిపత్రి: గుంతకల్ కు చెందిన నకిలీ యూనివర్సిటీ సర్టిఫికెట్లు తయారుచేసే నిందితుడు బ్రిక్స్ ను తాడిపత్రి డిజైన్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ పై విడుదలైన బ్రిక్స్., తాడిపత్రి డివిజన్ పోలీసుల కస్టడీ విచారణలో తమ వద్ద ఉన్న వివిధ రకాల సంబంధించిన తిరుపతి లో గల యూనివర్సిటీ సర్టిఫికెట్ల వివరాలు తెలియజేశారు.

నకిలీ పత్రాల కేసులో అరెస్ట్ కాబడిన గుంతకల్ కు చెందిన గ్లెన్ బ్రిగ్స్ ను, పోలీస్ కస్టడీ లోకి తీసుకొని విచారించగా తాను తిరుపతిలో తయారు చేసిన వివిధ యూనివర్సిటీ లకు సంబంధించిన నకిలీ సర్టిఫికేట్ లు గుంతకల్ లో తన ఇంటిలో ఉన్నాయని చెప్పడంతో ఈరోజు డీఎస్పీ తాడిపత్రి, సీఐ పద్మిని రూరల్, సీఐ పెద్దవాడుగుర్ మరియు సీఐ గుంతకల్1 టౌన్ గారు అందరూ కలిసి పంచాయతిదార్లను తీసుకొని పోయి ఇంటిలో సోదా చేయగా 15 నకిలీ సర్టిఫికెట్స్, 12 వాటర్ కలర్ పెన్నులు, పేపర్ కట్టర్, 1 శ్యామ్ సాంగ్ సెల్ ఫోన్, 12 ఫుల్ బాటిల్ లిక్కర్ దొరికినవి. పై అన్నిటిని సీజ్ చేయడమైనది. లిక్కర్ బాటిల్స్ ను సీఐ గుంతకల్1 టౌన్ గారు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories