శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసిన వైఎస్‌ జగన్‌

శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసిన వైఎస్‌ జగన్‌
x
Highlights

శ్రీరామనవమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌...

శ్రీరామనవమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ శుభాలు కలిగేలా శ్రీ సీతారాముల ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నట్లు జగన తెలిపారు. అటు భద్రాద్రిలోనూ, ఇటు ఒంటిమిట్టలోనూ, రెండు రాష్ట్రాల్లోని అన్ని గ్రామాలు పట్టణాల్లోనూ ప్రజలు ఈ పర్వదినాన్ని వైభవంగా జరుపుకోవాలని ఆయన ఆక్షాంక్షించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories