Tadipatri: తాడిపత్రి చరిత్రలో మొదటి సారి దేవాలయం మూత

Tadipatri: తాడిపత్రి చరిత్రలో మొదటి సారి దేవాలయం మూత
x
Sri Buggaramalingeswara Swamy temple
Highlights

తాడిపత్రి: తాడిపత్రిలో 1350-1400 ప్రాంతంలో నిర్మించిన శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయం, శ్రీ చింతలవెంకటరమణ స్వామి దేవాలయం మొదటి సారి కరోనా...

తాడిపత్రి: తాడిపత్రిలో 1350-1400 ప్రాంతంలో నిర్మించిన శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయం, శ్రీ చింతలవెంకటరమణ స్వామి దేవాలయం మొదటి సారి కరోనా అంటువ్యాధితో మూతపడింది. మార్చి 31 దేవాలయం మూసివేడంతో భక్తులు భాదను వ్యక్తం చేసారు. స్వామిని ప్రతి నిత్యం దర్శనం చేసుకొనే భక్తులు, దేవాలయం మూసి వేయడం చూసి బయట నుండి నమస్కారం చేసుకొని వెళ్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories