Guntur: ఆరేళ్ల బాలుడిపై వీధికుక్కల దాడి..

Six-Year-Old Boy Attacked By Stray Dogs In Guntur District
x

Guntur: ఆరేళ్ల బాలుడిపై వీధికుక్కల దాడి..

Highlights

Guntur: సకాలంలో స్పందించి దాడిని అడ్డుకొని.. బైక్‌పై వచ్చిన వాహనదారుడు

Guntur: గుంటూరు జిల్లాలో ఆరేళ్ల బాలుడిపై వీధికుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు.. ఆస్పత్రికి తరలించారు. ఉదయాన్నే కరాటే తరగతులకు వస్తున్న కార్తికేయపై దాడి చేశాయి వీధికుక్కలు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు తల్లిదండ్రులు.

Show Full Article
Print Article
Next Story
More Stories