Y S Sharmila: కడప లోక్‌సభ స్థానం నుంచి షర్మిల పోటీ..?

Sharmila Contest From Kadapa Lok Sabha Seat..?
x

వై S Sharmila: కడప లోక్‌సభ స్థానం నుంచి షర్మిల పోటీ..? 

Highlights

Y S Sharmila: కాంగ్రెస్ ముఖ్యనేతలతో భేటీ

YS Sharmila: కడప జిల్లాపై వైఎస్ షర్మిల స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈరోజు మధ్యాహ్నం ఆంధ్రరత్న భవన్‌లో కడప జిల్లాకు చెందిన సీనియర్లు, ముఖ్య నేతలతో షర్మిల భేటీ కానున్నారు. ఈ సమావేశంలోనే...కడప లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసే అంశంపై షర్మిల క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుపై వ్యూహ రచనలు చేసి.. కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories