Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా శాకాంబరీ ఉత్సవాలు

Shakambari Ustavams At Vijayawada kanakadurgamma Temple Gloriously
x

Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా శాకాంబరీ ఉత్సవాలు

Highlights

Vijayawada: పళ్లు,కూరగాయలతో అమ్మావారిని అలంకరించిన అర్చకులు

Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది ఆషాడ మాసంలో మూడు రోజులు శాకాంబరి దేవిగా అమ్మ అలంకారం ఉంటుంది. శాకంబరీ దేవిగా వివిధ రకాల పళ్ళు, ఆకుకూరలు, కూరగాయలతో దర్శనం ఇస్తున్న దుర్గమ్మను చూసేందు భక్తులు పెద్దఎత్తున వస్తున్నారు. అమ్మవారి మూల విరాట్‌ను పళ్ళు కూరగాయలు ఆకుకూరలతో అలంకరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories