Serosurvey in AP: ఏపీలో నేటి నుంచి 9 జిల్లాల్లో సీరో సర్వే ఇలా..

Serosurvey in AP: ఏపీలో నేటి నుంచి 9 జిల్లాల్లో సీరో సర్వే ఇలా..
x

serosurvey in AP (representational image)

Highlights

Serosurvey in AP: కరోనా వైరస్ కు సంబంధించిన సీరో సర్వ్ ఈరోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లో 9 జిల్లాల్లో మొదలు కానుంది.

కరోనా మహామ్మారి వ్యాప్తి ఎలా జరిగింది? ఎంతమందికి ఈ వ్యాధి సంక్రమించి ఉంటుంది? అసలు కరోనా వైరస్ వ్యాధి సోకిన వారిలో ఎంతమందికి ప్రమాదకరంగా మారింది. ఎంతమందిలో లక్షణాలే కనబడకుండా కరోనా వచ్చి పోయింది వంటి పలు అంశాలతో ఐసీఎంఆర్ దేశవ్యాప్తంగా చేస్తున్న సర్వేలో భాగంగా ఎపీలోనూ సర్వ్ చేస్తున్నారు. మొదటి విడతగా నాలుగు జిల్లాల్లో సర్వేను పూర్తి చేశారు. నేటినుంచి మిగిలిన జిల్లాల్లో సర్వ్ మొదలు కాబోతోంది. సర్వ్ ఎలా చేస్తారనే వివరాలు ఇలా..

- సీరో సర్వైలెన్స్‌ సర్వే నేటి నుంచి మిగతా 9 జిల్లాల్లో మొదలుకానుంది

- ఇప్పటికే తూర్పుగోదావరి, నెల్లూరు, అనంతపురం, కృష్ణా జిల్లాల్లో పూర్తయిన సర్వైలెన్స్‌

- మిగిలిన ఒక్కో జిల్లాలో 5 వేల నమూనాలు సేకరించి సర్వే నిర్వహించనున్నార

- వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారుల ప్రణాళిక

- వీడియోలు, సినిమా, క్రీడలు, బిజినెస్, ఫ్యామిలీ, ఫోటోలు, ట్రెండింగ్ న్యూస్ బీట్స్ సెర్చ్ ద్వారా సర్వే

- 30 శాతం అర్బన్‌.. 70 శాతం రూరల్‌లో సర్వైలెన్స్‌

- వారం రోజుల్లో ఫలితాలు వచ్చే అవకాశం

- ప్రతి జిల్లాలో సేకరించే 5వేల నమూనాల్లో వెయ్యింటిని కేవలం హైరిస్కు ప్రాంతాల్లో సేకరిస్తారు

- మిగిలిన 4వేల నమూనాలు 60 శాతం కంటెయిన్మెంట్‌ జోన్‌లోనూ, 40 శాతం నాన్‌ కంటెయిన్మెంట్‌ జోన్‌లలోనూ సేకరిస్తారు

- ఈ జోన్లలో 30 శాతం అర్బన్‌ ప్రాంతాల్లోనూ, 60 శాతం రూరల్‌లో నిర్వహిస్తారు

- అర్బన్‌లో 3 వార్డులు, రూరల్‌లో 16 గ్రామాల్లో ఈ నమూనాలు సేకరిస్తారు

- నాన్‌ కంటెయిన్మెంట్‌ జోన్‌లో 30 శాతం అర్బన్, 70 శాతం రూరల్‌లో నిర్వహిస్తారు

- ఇందులో అర్బన్‌లో 2 వార్డులు, రూరల్‌లో 8 గ్రామాలు

Show Full Article
Print Article
Next Story
More Stories