logo
ఆంధ్రప్రదేశ్

Vijayasai Reddy: రైల్వేజోన్‌ రాకపోతే రాజీనామా చేస్తా

Sensational Comments of MP Vijayasai Reddy
X

Vijayasai Reddy: రైల్వేజోన్‌ రాకపోతే రాజీనామా చేస్తా

Highlights

Vijayasai Reddy: ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Vijayasai Reddy: ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ రైల్వేజోన్‌ వచ్చి తీరుతుందని.. అలా జరగకపోతే తాను రాజీనామా చేస్తానని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. కేంద్ర హోంశాఖ సమావేశంలో విశాఖ రైల్వేజోన్‌ అంశం చర్చకు రాలేదని చెప్పారు. ఇక రైల్వేజోన్‌పై అసత్య ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు విజయసాయి.

Web TitleSensational Comments of MP Vijayasai Reddy
Next Story