Top
logo

సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ కు ఏపీ ప్రభుత్వం కీలక పదవి

సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ కు ఏపీ ప్రభుత్వం కీలక పదవి
Highlights

సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ ను ఏపీ ప్రభుత్వం కీలక పదవిలో నియమించింది. ఆయనను ప్రభుత్వ సలహాదారు(నేషనల్...

సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ ను ఏపీ ప్రభుత్వం కీలక పదవిలో నియమించింది. ఆయనను ప్రభుత్వ సలహాదారు(నేషనల్ మీడియా మరియు పొరుగురాష్ట్రాలతో సంబంధాలు)గా నియమించింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్‌పీ. సీసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. అమర్ 1975లో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం స్టాప్ కరస్పాండెంట్‌గా, సహాయ సంపాదకుడిగా, సంపాదకుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఓ ఛానల్ లో కన్సల్టింగ్ జర్నలిస్ట్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Next Story


లైవ్ టీవి