Self Lockdown In Poorna Market: స్వీయ లాక్ డౌన్ అమలుకు చర్యలు

Self Lockdown In Poorna Market: స్వీయ లాక్ డౌన్ అమలుకు చర్యలు
x
Highlights

Self Lockdown In Poorna Market: విశాఖలో కరోనా మహమ్మారి విజ్రుంభిస్తుంది.

Self Lockdown In Poorna Market: విశాఖలో కరోనా మహమ్మారి విజ్రుంభిస్తుంది. రొజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో తమను తాము కాపాడేందుకు పూర్ణ మార్కెట్ వ్యాపారాలు సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. స్వీయ లాక్ డౌన్ అమలు చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories