Bhadradri: సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో గంజాయి పట్టివేత

Seizure Of Cannabis In An RTC Bus Belonging To Sircilla Depot
x

Bhadradri: సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో గంజాయి పట్టివేత 

Highlights

Bhadradri: కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Bhadradri: భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో ఆర్టీసీ బస్సులో గంజాయి పట్టుబడింది. సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో గంజాయి తరలిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ నుంచి సిరిసిల్లకు వెళ్తున్న బస్సులో ముగ్గురు మహిళలు, మరొ వ్యక్తి గంజాయిని తరలించేందుకు యత్నించారు. నిందితుల నుంచి 60 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories