YS Jagan - Delhi Tour: ఢిల్లీలో కొనసాగుతున్న సీఎం జగన్‌ పర్యటన...

YS Jagan - Delhi Tour: నితిన్‌ గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్‌, ఠాకూర్‌తో సీఎం జగన్‌ భేటీ...

Shireesha
Published on: 4 Jan 2022 8:30 AM IST
Second Day of AP CM YS Jagan Delhi Tour Today 04 01 2022 | AP Breaking News Today
X

YS Jagan - Delhi Tour: ఢిల్లీలో కొనసాగుతున్న సీఎం జగన్‌ పర్యటన...

YS Jagan - Delhi Tour: దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ సీఎం జగన్‌ పర్యటన కొనసాగుతోంది. ఇప్పటికే ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు.. కేంద్ర విమానయాన మంత్రి సింథియాతో భేటీ అయిన సీఎం జగన్.. ఇవాళ ఉదయం తొమ్మిదిన్నర గంటలకు కేంద్ర రవాణామంత్రి నితిన్‌ గడ్కరీతో భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు ధర్మేంద్ర ప్రధాన్‌తో, మధ్యాహ్నం 12 గంటలకు ఠాకూర్‌తో సమావేశం కానున్నారు సీఎం జగన్‌. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వీరితో చర్చించనున్నారు.

Shireesha

Shireesha

Next Story