Viveka Murder Case: రెండో రోజు మొదలైన సీబీఐ విచారణ.. ఆ ముగ్గుర్నీ విడివిడిగా విచారించి..

Second-Day CBI investigation in Viveka Murder Case
x

Viveka Murder Case: రెండో రోజు మొదలైన సీబీఐ విచారణ.. ఆ ముగ్గుర్నీ విడివిడిగా విచారించి..

Highlights

Viveka Murder Case: మరికొందరికి నోటీసులు ఇవ్వనున్న సీబీఐ

Viveka Murder Case: వివేకా హత్య కేసులో 2వ రోజు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. విడివిడిగా విచారించి.. కన్ ఫ్రన్ టేషన్ మెథడ్ లో విచారణ జరుపుతున్నారు. నిన్న అవినాష్ రెడ్డిని సుమారు 8 గంటల పాటు.. భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను 5 గంటల పాటు విచారించారు. సీబీఐ సేకరించిన ఆధారాల మేరకు ముగ్గురిని ప్రశ్నించి.. మరికొందరికి నోటీసులు ఇవ్వనున్నారు సీబీఐ అధికారులు.

Show Full Article
Print Article
Next Story
More Stories