ఉగ్రరూపం దాల్చిన గోదావరి

Second Danger Alert at Rajahmundry Dowleswaram Barrage
x

ఉగ్రరూపం దాల్చిన గోదావరి

Highlights

Rajahmundry: రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

Rajahmundry: గోదావరి ఉగ్రరూపం దాల్చింది. అన్ని ప్రాజెక్ట్‌ల వద్ద పరవళ్లు తొక్కుతుంది. రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. సముద్రంలోకి 15 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. నిన్న ఉదయం 11 గంటల నుంచి రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories