AP Panchayat Elections 2021: పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌పై ఎస్ఈసీ కీలక ఆదేశాలు

X
ఎస్ఈసి (ఫైల్ ఇమేజ్)
Highlights
AP Panchayat Elections 2021: సున్నిత, అతిసున్నిత, సమస్యాత్మక కౌంటింగ్ కేంద్రాల్లో వీడియోగ్రఫీ
Sandeep Eggoju19 Feb 2021 9:46 AM GMT
Andhra Pradesh: పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌పై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. సున్నిత, అతిసున్నిత, సమస్యాత్మక కౌంటింగ్కేంద్రాల్లో వీడియోగ్రఫీ తప్పక ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రికార్డ్ చేసిన వీడియోను భద్రపరచాలని ఈసీ తెలిపింది. నిష్పక్షపాత, పారదర్శకంగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగించేందుకు ఈ తరహా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్ఈసీ నిమ్మగడ్డ తెలిపారు హైకోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.
Web TitleAP Panchayat Elections 2021: SEC Took Key Decision on Panchayat Elections Counting
Next Story
'ఆవో-దేఖో-సీకో'.. ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ
1 July 2022 12:15 PM GMTకుప్పం అభ్యర్థిపై మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ
30 Jun 2022 8:54 AM GMTసీఎం కేసీఆర్ కు ఈటల జమున సవాల్.. నిరూపిస్తే ముక్కు నేలకు రాయటానికి సిద్ధం..
30 Jun 2022 8:39 AM GMTమోడీకి స్థానిక వంటకాలు..యాదమ్మ చేతి వంట రుచి చూడనున్న ప్రధాని..
30 Jun 2022 7:55 AM GMTTelangana SSC Results 2022: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల
30 Jun 2022 6:32 AM GMTకేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు చంద్రబాబు లేఖ
29 Jun 2022 10:36 AM GMTNiranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMT
CIBIL స్కోరు తెలుసుకోవడం ఎలా.. ఈ విధంగా ట్రై చేయండి..?
2 July 2022 3:00 PM GMTHealth: ధమనులు, సిరలలో రక్తం గడ్డకట్టడం చాలా ప్రమాదకరం.. ఇది ఈ వ్యాధి...
2 July 2022 2:30 PM GMTకేటీఆర్ ప్రసంగంపై విశ్వకర్మలు ఆగ్రహం.. విశ్వబ్రాహ్మణులను తాను...
2 July 2022 1:45 PM GMTహైదరాబాద్‌లో కొనసాగుతున్న ఫ్లెక్సీ వార్.. కేసీఆర్ ఫ్లెక్సీలపై మోడీ...
2 July 2022 1:30 PM GMTటీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్.. రూ. 96.21 కోట్ల...
2 July 2022 12:57 PM GMT