AP Elections: మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్ల విత్‌డ్రాపై ఎస్ఈసీ స్పందన

AP Elections: బలవంతపు ఉపసంహరణలు క్షమించరాని నేరం -ఎస్‌ఈసీ

Sandeep Eggoju
Updated on: 4 March 2021 1:04 PM IST
SEC Reacts on Municipal Elections Nominations Withdraw
X

ఫైల్ ఇమేజ్ 

AP Elections: ఏపీ మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ తీరుపై ఎస్ఈసీ నిమ్మగడ్డ స్పందించారు. తిరుపతి 7వ వార్డులో ఫోర్జరీ సంతకం ద్వారా నామినేషన్లు ఉపసంహరించారన్న విషయం.. తన దృష్టికి వచ్చిందని చెప్పారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. బలవంతపు ఉపసంహరణలు జరగడం క్షమించరానిదని ఆయన అన్నారు. బాధిత అభ్యర్థులు పీఎస్‌కు వెళ్లి, కేసు పెట్టేందుకు అవకాశం ఇస్తున్నట్టు తెలిపారు. ఎస్ఈసీలోని జాయింట్‌ సెక్రటరీ, సెక్రటరీ ఫిర్యాదులు తీసుకుంటారని ఆయన నిమ్మగడ్డ చెప్పారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story