బదిలీ చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను కొట్టివేసిన ఎస్ఈసీ

SEC canceled the government idea of ​​transfer
x

SEC Nimmagadda Ramesh (file image)

Highlights

* బదిలీ చేయాలంటే కమిషన్‌ విధివిధానాలు అనుసరించాలన్న ఎస్‌ఈసీ * బదిలీల ప్రతిపాదన తిరస్కరించిన ఎస్ఈసీ

పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కమిషనర్‌ బదిలీ చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కొట్టివేసింది. బదిలీ చేయాలంటే కమిషన్‌ విధివిధానాలను కచ్చితంగా అనుసరించాలని ఎస్‌ఈసీ తెలిపింది. ఎన్నికల ప్రక్రియ కీలక దశలో ఉన్నప్పుడు బదిలీలు తగవని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియ మొదలైన తరుణంలో ముఖ్యమైన ఇద్దరు అధికారుల బదిలీ సరైన చర్యకాదని ఎస్ఈసీ భావించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories