Sajjala Ramakrishna Reddy: త్వరలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖ

Sajjala Ramakrishna Reddy Visits Tirumala Temple
x

Sajjala Ramakrishna Reddy: త్వరలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖ

Highlights

Sajjala Ramakrishna Reddy: విష శక్తులు ఏపీలో జరుగుతున్నయజ్ఞంను అడ్డుకుంటున్నాయి

Sajjala Ramakrishna Reddy: విశాఖ రాజధానిగా త్వరలోనే ఏర్పడవచ్చని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. కొన్ని విష శక్తులు, రాక్షస దూతలు కుట్ర పూరితంగా ఏపిలో జరుగుతున్న యజ్ఞంను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఆ దుష్ట శక్తులను ఎదుర్కునే శక్తిని సీఎంకి ప్రసాదించమని స్వామి వారిని కోరినట్లు సజ్జల తెలిపారు. నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సజ్జల.

Show Full Article
Print Article
Next Story
More Stories