Sajjala Ramakrishna Reddy: షర్మిలకు ఏ అన్యాయం చేశామో.. ఆమె చెప్పాలి

Sajjala Ramakrishna Reddy Comments On YS Sharmila
x

Sajjala Ramakrishna Reddy: షర్మిలకు ఏ అన్యాయం చేశామో.. ఆమె చెప్పాలి

Highlights

Sajjala Ramakrishna Reddy: సొంత బాబాయి వివేకాతో పోటీ చేయించి.. 16 నెలలు జైల్లో పెట్టించారు

Sajjala Ramakrishna Reddy: రాష్ట్ర రాజకీయాలపై షర్మిలకు అవగాహన లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ ఫ్యామిలీని ఎంతగా వేధించిందో షర్మిలకు తెలుసాన్నారు.. తనకి జగన్ ఏం న్యాయం చేశారో షర్మిళ స్పష్టంగా చెప్పాలన్నారు.. ప్రజాస్వామ్యంలో పదవులు అన్నీ కుటుంబానికే ఇస్తారా?’’ అంటూ సజ్జల ప్రశ్నించారు. సొంత బాబాయి వివేకాతో పోటీ చేయించి.. 16 నెలలు జైల్లో పెట్టించారని విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories