'గడప గడపకు' కార్యక్రమంలో ఆసక్తికర ఘటన.. టీడీపీ నేత వర్ల రామయ్య ఇంటికెళ్లిన వెల్లంపల్లి

Rythu Bharosa Scheme Money For TDP Leader Varla Ramaiah
x

‘గడప గడపకు’ కార్యక్రమంలో ఆసక్తికర ఘటన.. టీడీపీ నేత వర్ల రామయ్య ఇంటికెళ్లిన వెల్లంపల్లి

Highlights

Vellampalli Srinivas: ప్రభుత్వ సాయం అందినట్లు ధృవీకరణ పత్రాన్ని అందజేసిన వెల్లంపల్లి

Vellampalli Srinivas: విజయవాడ విద్యాధరపురంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కార్యక్రమంలో భాగంగా టీడీపీ నేత వర్ల రామయ్య ఇంటికి వెళ్లారు. ప్రభుత్వం నుంచి వర్లరామయ్య సతీమణి జయప్రదకు రైతు భరోసా కింద 13వేల 500 రూపాయల ఆర్థిక సాయం అందినట్టు ధృవీకరణ పత్రాన్ని అందించారు. ఆ సమయంలో వర్లరామయ్య ఇంట్లోనే ఉన్నా బయటకు రాలేదు. ఆయన సతీమణికి బదులు డ్రైవర్‎కు ధ్రువీకరణ పత్రం అందజేసిన వెల్లంపల్లి అక్కన్నుంచి తిరిగి వెళ్లిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories