రోజా చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో గ్రామీణ క్రీడా సంబరాలు

Rural Sports Festival under the Auspices of Roja Charitable Trust in Nagari Constituency
x

నగరి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా(ఫైల్ ఫోటో)

Highlights

* నగరి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా * భర్త సెల్వమణితో కలిసి కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా

Rural Sports Festival: రోజా చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నగరి నియోజకవర్గంలో గ్రామీణ క్రీడా సంబరాలు ప్రారంభమయ్యాయి. నగరి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో క్రీడా పోటీలను ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. అనంతరం భర్త సెల్వమణితో కలిసి కబడ్డీ ఆడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు రోజా.

Show Full Article
Print Article
Next Story
More Stories