కర్నూలు జిల్లా ఎదురూరులో మద్యంమత్తులో వీరంగం..!

* కత్తులు చేత పట్టుకొని హల్‌చల్‌ చేసిన ఎమ్మెల్యే సుధాకర్‌ వర్గీయులు

R Tripura Malini
Published on: 19 Nov 2022 12:14 PM IST
Ruckus Was Created After The Consumption Of Alcohol By the Edururu People
X

కర్నూలు జిల్లా ఎదురూరులో మద్యంమత్తులో వీరంగం

Kurnool District: కర్నూలు జిల్లా ఎదురూరులో మద్యంమత్తులో కొందరు వీరంగం సృష్టించారు. కత్తులు చేత పట్టుకొని ఎమ్మెల్యే సుధాకర్‌ వర్గీయులు హల్‌చల్ చేశారు. నానా హంగామా చేసిన ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులపై ఒత్తిడి తెచ్చి తన వర్గీయులను ఎమ్మెల్యే విడిపించుకుని వెళ్లినట్లు తెలుస్తోంది.

R Tripura Malini

R Tripura Malini

Next Story