Roja: ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో డ్యాన్స్‌ చేసి సందడి చేసిన రోజా

Roja, who danced and made a noise in Adudam Andhra program
x

Roja: ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో డ్యాన్స్‌ చేసి సందడి చేసిన రోజా

Highlights

Roja: క్రీడాకారులతో కలిసి క్రికెట్‌, వాలీవాల్‌, కబ్బడీ ఆడిన మంత్రి రోజా

Roja: మంత్రి ఆర్కే రోజా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో డ్యాన్స్‌ చేసి సందడి చేశారు. చిత్తూరు జిల్లా నగరి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌లో మండలస్థాయి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని మంత్రి రోజా ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులతో కలిసి మంత్రి రోజా క్రికెట్‌, వాలీవాల్‌, కబ్బడీ ఆడి డ్యాన్స్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories