Roja: పట్టు వస్త్రాల సమర్పణ.. మహా కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న రోజా

Roja Participated In The Maha Kumbhabhishekam Festival
x

Roja: పట్టు వస్త్రాల సమర్పణ.. మహా కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న రోజా

Highlights

Roja: అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి

Roja: చిత్తూరు జిల్లా నగరిలో వెలసిన శ్రీ దేశమ్మ తల్లి ఆలయంలో నిర్వహించిన మహా కుంభాభిషేక మహోత్సవంలో మంత్రి రోజా పాల్గొన్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తీసుకువచ్చిన పట్టు వస్త్రాలను కొత్తపేట వినాయకుడి గుడి నుంచి దేశమ్మ తల్లి ఆలయం వరకూ కళాకారుల నాట్య ప్రదర్శనలతో భారీ ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం కుంభాభిషేకంలో పాల్గొనే మహిళా భక్తులకు మంత్రి రోజా కలశాలను అందజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories