Roja: చంద్రబాబు రాష్ట్రాన్ని ముక్కలు చేసి.. అప్పుల పాలు చేశారు

Roja Comments On Chandrababu
x

Roja: చంద్రబాబు రాష్ట్రాన్ని ముక్కలు చేసి.. అప్పుల పాలు చేశారు

Highlights

Roja: హైదరాబాద్‌లో ఉండే టూరిస్ట్‌ పొలిటీషియన్స్‌ అక్కరలేదు

Roja: ప్రతిపక్షాలపై మంత్రి రోజా ఫైర్‌ అయ్యారు. గుంపులుగా వస్తున్న ప్రతిపక్షాలకు ప్రజలు బుద్ధి చెప్పాలని మంత్రి రోజా అన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని ముక్కలు చేసి..అప్పుల పాలు చేశారని అన్నారు. దొచుకున్న డబ్బులను చంద్రబాబు హైదరాబాద్‌లో దాచుకున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో ఉండి టూరిస్ట్‌ పోలిటిషియేన్స్‌ మనకు అక్కరలేదని మండిపడ్డారు. కళాకారుల అభివృద్ధి కోసం పనిచేస్తున్న జగన్‌కు అందరం కలిసి పనిచేయాలని మంత్రి రోజా అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories