Roja: న్యాయపరంగా పోరాడుతా...సుప్రీంకోర్టుకు వెళ్తా

Roja Comments On Bandaru Satyanarayana
x

Roja: న్యాయపరంగా పోరాడుతా...సుప్రీంకోర్టుకు వెళ్తా 

Highlights

Roja: ఏ మహిళను కించపరచాలన్నా భయపడేలా ఉండాలి

Roja: మాజీ మంత్రి బండారుపై విరుచుకుపడ్డారు మంత్రి రోజా. టీడీపీ ఫెయిల్యూర్‌ను డైవర్ట్ చేయడానికి తనను టార్గెట్ చేశారన్నారు. బండారు సత్యనారా‍యణ చాలా నీచంగా మాట్లాడారన్న రోజా.. మహిళల పట్ల బండారుకు ఉన్న సంస్కారమేంటో ఆయన వ్యాఖ్యలతో తెలుస్తోందన్నారు. తన నియోజకవర్గంలో ఉన్న మహిళలకు.. తన ఇంట్లో ఉన్న మహిళలకు ఎలాంటి గౌరవమిస్తారో అర్థమైంతుదన్నారు. బండారు వంటి మగవాళ్లకు బుద్ధి చెప్పడానికే తాను పోరాటం చేస్తున్నానన్న రోజా.. న్యాయపరంగా పోరాడుతానని తెలిపారు. చట్టాల్లో మార్పు రావాలన్న రోజా.. ఏ మహిళను కించపరచాలన్నా భయపడేలా చట్టాలు ఉండాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories