Road Accident: రోడ్డు దాటుతోన్న ఏనుగుల గుంపును ఢీకొన్న లారీ.. మూడు ఏనుగులు మృతి

Road Accident: రోడ్డుకు అవతల ఎగిరిపడిన ఏనుగు

Jyothi
Published on: 15 Jun 2023 8:37 AM IST
Road Accident on Tirupati-Bangalore Highway
X

Road Accident: రోడ్డు దాటుతోన్న ఏనుగుల గుంపును ఢీకొన్న లారీ.. మూడు ఏనుగులు మృతి

Road Accident: తిరుపతి-బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతోన్న ఏనుగుల గుంపును.. లారీ ఢీకొనడంతో మూడు ఏనుగులు అక్కడికక్కడే మృతి చెందాయి. లారీ ఢీకొట్టిన సమయంలో ఓ ఏనుగు రోడ్డుకు అవతల ఎగిరిపడింది. ప్రమాదంలో దెబ్బతిన్న కూరగాయల వాహనాన్ని వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు.

Jyothi

Jyothi

Next Story