ఒంగోలు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన బస్సు

* ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు

R Tripura Malini
Published on: 27 Nov 2022 8:23 AM IST
road accident on ongole national highway the bus hit the lorry in front
X

ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన బస్సు

Ongole: ఒంగోలు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో పలువురికి గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వెంటనే ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. తుని నుంచి శబరిమల వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.

R Tripura Malini

R Tripura Malini

Next Story