కైకలూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

Road Accident On Kaikaluru National Highway
x

కైకలూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

Highlights

* పంట చేనులోకి దూసుకెళ్లిన ఆయిల్ ట్యాంకర్

Road Accident: ఏలూరు జిల్లా కైకలూరు మండలం పల్లివాడలో రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. విజయవాడ నుండి ఆలపాడుకు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్‌ ప్రైవేటు బస్సు అడ్డు రావడంతో పంట బోదిలోకి ట్యాంకర్ దూసుకుపోయింది. ఆయిల్‌ లీక్ కావడంతో జాతీయ రహదారిపై ఇరువైపుల ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories