చిత్తూరు- బెంగళూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

Road Accident on Chittoor Bangalore National Highway
x

చిత్తూరు- బెంగళూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

Highlights

Accident: రోడ్డు దాటుతున్న ఏనుగును ఢీకొన్న కారు

Accident: చిత్తూరు- బెంగళూరు జాతీయ రహదారి పలమనేరు ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఓ కారు ఏనుగును ఢీ కొంది. జగమర్ల క్రాస్ వద్ద రోడ్డును దాటుతున్న ఏనుగును ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏనుగుకు తీవ్ర గాయాలు. తీవ్రగాయాలతో ఇబ్బంది పడుతున్న ఏనుగుకు చికిత్స అందించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించి వైద్యసేవలు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories