Tirumala: తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం.. పిట్టగోడను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

Road Accident In Tirumala Ghat Road
x

Tirumala: తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం.. పిట్టగోడను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

Highlights

Tirumala: పిట్టగోడను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

Tirumala: తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. తిరుమల వెళుతున్న ఆర్టీసీ బస్సు పిట్టగోడను ఢీకొంది. ఈ ఘటనలో పెను ప్రమాదం తప్పింది. భక్తులకు స్వల్పగాయాలయ్యాయి. లింక్ రోడ్డుకు సమీపంలో జరిగిన ఈ ఘటనలో ప్రయాణికులు అందరు సురక్షితంగా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories