నెల్లూరు జిల్లా కావలి సమీపంలో రోడ్డుప్రమాదం

నెల్లూరు జిల్లా కావలి సమీపంలో రోడ్డుప్రమాదం
x
Highlights

* గౌరవరం దగ్గర ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా * ఒకరు మృతి, మరో 10 మందికి గాయాలు * కావలి ఏరియా ఆస్పత్రికి క్షతగాత్రుల తరలింపు

నెల్లూరు జిల్లా కావలి సమీపంలో రోడ్డుప్రమాదం జరిగింది. గౌరవరం దగ్గర తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. చెన్నై నుంచి వెస్ట్ బెంగాల్‌కు వెళ్తున్న ఈ బస్సులో 35 మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. ప్రమాదానికి డ్రైవర్‌ నిద్రమత్తే కారణమని అక్కడున్నవారు చెబుతున్నారు

Show Full Article
Print Article
Next Story
More Stories