Car Accident: రోడ్డు ప్రమాదం.. చిన్నారి అక్కడికక్కడే మృతి

Road Accident In Kurnool District
x

Car Accident: రోడ్డు ప్రమాదం.. చిన్నారి అక్కడికక్కడే మృతి

Highlights

Car Accident: చిన్నారి తండ్రికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు

Car Accident: కర్నూలు జిల్లా సోమయాజులపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డీసీఎంను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుండి పులివెందులకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories