తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
* బైక్‌ను ఢికొట్టిన డీసీఎం వ్యాన్ * ముగ్గురు మృతి * రావులపాలెం మండలం గోపాలపురం జాతీయరహదారిపై ఘటన
reprasentational image
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రావులపాలెం మండలం గోపాలపురం జాతీయ రహదారిపై బైక్, డీసీఎం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కడప జిల్లా మైదుకూరు నుంచి కాకినాడకు టమాటా లోడుతో వెళ్తున్న డీసీఎం తెల్లవారుజామున గోపాలపురం సెంటర్ దగ్గరకు రాగానే అదుపు తప్పి బైక్‌ను ఢి కొట్టింది. రావులపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. డీసీఎం డాక్టర్ పారిపోయాడు.
Next Story




