Chittoor: చిత్తూరు నగరి సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఆయిల్ ట్యాంకర్, కారు ఢీ

Road Accident In Chittoor
x

Chittoor: చిత్తూరు నగరి సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఆయిల్ ట్యాంకర్, కారు ఢీ

Highlights

Chittoor: మృతులు చెన్నై నుంచి కారులో తిరుమల వెళ్తుండగా ఘటన

Chittoor: చిత్తూరు నగరి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆయిల్ ట్యాంకర్, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు చెన్నై నుంచి కారులో తిరుమల వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories