Anantapur: రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి, ఒకరికి గాయాలు

Road Accident In Anantapur
x

Anantapur: రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి, ఒకరికి గాయాలు

Highlights

Anantapur: మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు

Anantapur: అనంతపురం జిల్లా కురుగుంట వద్ద రోడ్డుప్రమాదం సంభవించింది. రహదారిపై నిలిపి ఉంచిన సిమెంట్ లారీని ఓ ఐచర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులను కర్నాటకకు చెందిన వారిగా గుర్తించారు. కాగా ఈ ప్రమాదం అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వెళ్తుండగా జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories