Road Accident: ఘోర ప్రమాదం.. స్కూల్ పిల్లలతో ఉన్న ఆటోను ఢీ కొట్టిన లారీ.. 8 మంది చిన్నారులకు గాయాలు

Road Accident at Visakha RTC Complex
x

Road Accident: ఘోర ప్రమాదం.. స్కూల్ పిల్లలతో ఉన్న ఆటోను ఢీ కొట్టిన లారీ.. 8 మంది చిన్నారులకు గాయాలు

Highlights

Road Accident: చిన్నారులను ఆస్పత్రికి తరలింపు

Road Accident: విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయం స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదం 8 మంది విద్యార్థులు గాయపడ్డారు. వెంటనే స్థానికులు చిన్నారులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి లారీ డ్రైవర్ పారిపోతుండగా... స్థానిక యువకులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. గాయపడిన చిన్నారుల ఆరోగ్యం నిలకడానే ఉందని వైద్యులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories