Top
logo

Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్ట్‌కు పెరుగుతున్న వరద

Rising flood Water to Srisailam Project
X

శ్రీశైలం ప్రాజెక్ట్‌ (ఫైల్ ఫోటో)

Highlights

* జలాశయం 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీరు విడుదల * ఇన్ ఫ్లో 2,20,810 క్యూసెక్కులు * ఔట్ ఫ్లో 1,00,197 క్యూసెక్కులు

Srisailam Project: కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో అధికారులు రెండు గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువనుంచి 2 లక్షల, 20వేల, 810 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 1.22 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుకాగా ప్రస్తుతం 883.90 అడుగుల వద్ద నీటిమట్టం ఉంది. ప్రాజెక్టు కుడి, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.

Web TitleRising flood Water to Srisailam Project
Next Story