Tammineni Veerabhadram: వచ్చే 24-48 గంటలు కీలకం.. తమ్మినేని వీరభద్రం ఆరోగ్యంపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల

Release Of Health Bulletin On The Health Of Tammineni Veerabhadram
x

Tammineni Veerabhadram: వచ్చే 24-48 గంటలు కీలకం.. తమ్మినేని వీరభద్రం ఆరోగ్యంపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల

Highlights

Tammineni Veerabhadram: చికిత్స, కోలుకోవడాన్ని బట్టి రానున్న రోజుల్లో వెంటిలేటర్‌ తొలగిస్తాం

Tammineni Veerabhadram: తమ్మినేని వీరభద్రం ఆరోగ్యంపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది AIG హాస్పిటల్‌. తమ్మినేని చికిత్సకు సహకరిస్తున్నారని, రక్తపోటు మెరుగుపడుతోందని AIG వైద్యులు తెలిపారు. డాక్టర్లు ఇచ్చే మౌఖిక ఆదేశాలకు తమ్మినేని స్పందిస్తున్నారన్న వైద్యులు.. వచ్చే 24 నుంచి 48 గంటలు చాలా కీలకమైనవని చెప్పారు. వైద్యుల బృందం ఆ‍యనను పర్యవేక్షిస్తోందని, చికిత్స, కోలుకోవడాన్ని బట్టి.. రానున్న రోజుల్లో వెంటిలేటర్‌ తొలగిస్తామని AIG వైద్యులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories