రేషన్ కార్డుల వివరాలు సచివాలయాలకు

రేషన్ కార్డుల వివరాలు సచివాలయాలకు
x
Highlights

భీమునిపట్నం: భీమిలీ జోనల్ కార్యాలయంలో పౌరసరఫరాల శాఖకు సంబంధించిన ఆసిస్టెంట్ సప్లై ఆఫీసర్ మధుసూదన్ ఆధ్వర్యంలో రేషన్ డిపో డీలర్లు ద్వారా భీమిలీ జోన్...

భీమునిపట్నం: భీమిలీ జోనల్ కార్యాలయంలో పౌరసరఫరాల శాఖకు సంబంధించిన ఆసిస్టెంట్ సప్లై ఆఫీసర్ మధుసూదన్ ఆధ్వర్యంలో రేషన్ డిపో డీలర్లు ద్వారా భీమిలీ జోన్ పరిధిలో గల ఆయా సచివాలయాల పరిధిలో రేషన్ కార్డు వినియగాదారుల జాబితాను వారికి అప్పగించే ప్రక్రియను ప్రారంభించారు. కాగా ప్రస్తుతం రేషన్ కార్డులు ఒక క్రమ పద్దతిలో లేకుండా ఉండడం వలన ఇబ్బందికర పరిస్థితిగా మారింది. దీనిని సరిచేయడానికి జాబితాను క్రమ పద్దతి లో సిద్ధం చేసి ఆయా సచివాలాయలకు అందిస్తారు. ఈ కార్యక్రమంలో భీమిలీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, రేషన్ డిపో డీలర్లు చంటి తదితరులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories