Srikakulam: అరసవల్లి సూర్యభగవానుడి ఆలయంలో రథసప్తమి వేడుకలు

X
రథ సప్తమి వేడుకలు (ఫైల్ ఫోటో ది హన్స్ ఇండియా)
Highlights
Srikakulam: రథసప్తమి సందర్భంగా శ్రీకాకుళం అరసవల్లి సూర్యభగవానుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు
Sandeep Eggoju19 Feb 2021 1:54 AM GMT
Andhra Pradesh: రథసప్తమి సందర్భంగా శ్రీకాకుళం అరసవల్లి సూర్యభగవానుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే.. ఆలయ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు భక్తులు. 500 రూపాయల టికెట్ తీసుకున్నప్పటికీ.. వీఐపీలను ముందుగా పంపడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఐపీ ముసుగులో కొందరు రావడం.. దానికి అధికారులు వత్తాసు పలుకుతున్నారంటూ మండిపడ్డారు. గంటల కొద్దీ క్యూలైన్‌లో నిల్చునేదానికి.. డబ్బులెందుకు చెల్లించడమంటూ ప్రశ్నించారు.
Web TitleAndhra Pradesh: Ratha Saptami Celebrations in Srikakulam Arasapalli
Next Story